Events Dashboard
Upcoming Events...
🙏🏻స్ఫూర్తి ఓం🙏🏻
శ్రీ శ్రీ శ్రీ గురువిశ్వస్ఫూర్తివారి దివ్యపాదపద్మములకు వినమ్ర ప్రణామములు సమర్పించుకొంటూ 🙏
శ్రీ విశ్వ గురుపౌర్ణమి నాడు శ్రీ గురుదేవుల ఆశీస్సులు పొంది( శ్రీ గురుదేవులకు నివాళులు అర్పించుకొని) , వారి ధ్యానమనోప్రస్థాన సాధనామార్గాన్ని విస్తృతంగా సమాజంలోనికి తీసుకొని వెళ్లేందుకు మనమంతా అంకితమయ్యేందుకు తరలి రావలసిందిగా ప్రతి ఒక్కరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం.
శ్రీ గురుదేవులు ఆశించి, ఆదేశించిన, ఆత్మీయతా సమాజ నిర్మాణానికి చేసే కృషిలో భాగస్వాములుగా ఎప్పటిలా మీ సంపూర్ణ సహకారాన్ని ఆశిస్తూ
అభివందనాలతో
సైన్స్ యూనివర్స్
Events
🙏🏻స్ఫూర్తి ఓం🙏🏻
|